Manavatvam Seva
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పోసిన వీర రాఘవమ్మ గారి మొదటి వర్ధంతి సందర్భంగా అన్నదానం 🙏

BLOG ARTICLE

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పోసిన వీర రాఘవమ్మ గారి మొదటి వర్ధంతి సందర్భంగా అన్నదానం 🙏

వారి కుటుంబ సభ్యులు మానవత్వం చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ... మానవత్వం అన్నదాన నిమిత్తం అక్షరాల 2000 రూపాయలు విరాళంగా అందజేశారు 🙏

🎂 తేది: 30-07-2026 | గురువారం

కీర్తిశేషులు పోసిన వీర రాఘవ అమ్మ గారు

మొదటి వర్ధంతి సందర్భంగా..

ప్రేమతో వారి కుటుంబ సభ్యులు

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, మానవత్వం అన్నదాన నిమిత్తం ₹2,000/- (అక్షరాల రెండు వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.

వారి ఈ మహోన్నతమైన సేవాభావానికి, ఉదార హృదయానికి మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 🤝🙏🫡🥰

కీర్తిశేషులు పోసిన వీర రాఘవ అమ్మ గారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాము

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ
 వ్యవస్థాపకులు : డాక్టర్ జోన్నలగడ్డ రాజు గారు

రి. నెం. 235/2023
 గురజనాపల్లి గ్రామం, కాకినాడ రూరల్, కాకినాడ జిల్లా – 533016
 ఫోన్: 8885508558