తేది: 18-06-2026, గురువారం
#చిరంజీవి_రోహిత్
#2వ_పుట్టినరోజు_సందర్భంగా... 🎂🎉
వారి తల్లిదండ్రులు #శ్రీ_మన్నేడి_వీరబాబు_గారు మరియు #శ్రీమతి_సత్య_శ్రీ_గారు, ఆకలితో ఉన్నవారికి #అన్నదానం చేయాలని, అలాగే మన #చేయూత_చిల్డ్రన్_హోమ్ లోని #పిల్లలక_స్నాక్స్ (#అల్పాహారం) ఏర్పాటు చేయాలని సంకల్పించడం ఎంతో అభినందనీయం.
గొప్ప మనసుతో ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న #శ్రీ_మన్నేడి_వీరబాబు_గారికి మరియు #శ్రీమతి_సత్య_శ్రీ_గారికి, మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 🙏
#అన్నదానం_మహాదానం అనే భావనతో సమాజ సేవలో భాగస్వాములై, తమ కుమారుని పుట్టినరోజును సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం నిజంగా ఆదర్శప్రాయం.
#చిరంజీవి_రోహిత్ కు పెద్దలందరి ఆశీస్సులు, ఆ భగవంతుని అనంత కృప కలిగి, ఆయురారోగ్యాలు, విద్యాభివృద్ధి, సుఖసంతోషాలు, విజయాలు, ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
💐🎂 మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున #చిరంజీవి_రోహిత్‌కు_హృదయపూర్వక_జన్మదిన_శుభాకాంక్షలు! 🎂💐
🥳🎉🎊🎁 Happy Birthday Rohith! God Bless You! 🎁🎊🎉🥳