తేది: 22-07-2026 (బుధవారం)
శ్రీ పొలసనపల్లి సుందర్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా... 🎉🎂
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, శ్రీమతి నంబూరి సాహితి గారు తమ వంతు ఆర్థిక సహాయంగా మానవత్వం అన్నదాన క్యారేజీల కొనుగోలు నిమిత్తం అక్షరాల రూ.5,000/- (ఐదు వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా వారి మహోన్నతమైన సేవాభావానికి, ఉదార మనసుకు మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 🤝🙏🥰
అలాగే శ్రీ పొలసనపల్లి సుందర్ కుమార్ గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. 💐🎉
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ
రి. నెం. 235/2023
గురజనాపల్లి గ్రామం, కాకినాడ రూరల్,
కాకినాడ జిల్లా – 533016
📞 ఫోన్: 8885508558