*తేది 23 10 2026 శుక్రవారం*
*#చిరంజీవి_వైష్ణవి_మహా_గౌరీ_శ్రీ*
*#5వ_పుట్టినరోజు_సందర్భంగా*
*వారి తండ్రిగారు మన మానవత్వం కుటుంబ సభ్యులు #శ్రీ_బూర్లు_చక్రధర్_గారు మన కాకినాడ దుమ్ములిపేట ఏరియాలో అమ్మ ప్రేమ ఆశ్రమంలో_పెద్దవారికి మధ్యాహ్నం రుచికరమైన #భోజనం ఏర్పాటు చేశారు పెద్దవారిపట్ల మీకున్న ప్రేమాభిమానాలకి మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము 🙏*
*అదేవిధంగా వారి అమ్మాయి #చిరంజీవి_చిన్నారి_వైష్ణవి_మహా_గౌరీ_శ్రీ ఆ భగవంతుడు మహా బజరంగబలి హనుమాన్ ఆశీస్సులతో పెద్దలందరి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఇటువంటి పుట్టిన రోజులు ప్రతి సంవత్సరం సంతోషంగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానవత్వం తరఫున #ప్రత్యేక_హృదయపూర్వక_జన్మదిన_శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము🎂🎂💐💐💐*
*మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ*